Saturday, December 10, 2011

హేమమాలినికి అక్కినేని అవార్డ్‌


అక్కినేని జాతీయ చలనచిత్ర పురస్కారానికి 2011 సంవత్సరానికిగానూ బాలీవుడ్ నటి హేమమాలిని ఎంపిక అయ్యారు. ఈ మేరకు అక్కినేని నాగేశ్వరరావు ట్రస్ట్ శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. డిసెంబర్ 26న హైదరాబాద్ లో జరిగే ఓ వేడుకలో హేమమాలినికి ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.

0 comments:

Post a Comment